భారతదేశం, డిసెంబర్ 4 -- బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐబీఈ - 20 ప్రాథమిక కీ వచ్చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు allindiabarexamination.com వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 4 సెట్ల జవాబులు ఇందులో ఉంటాయి.
ప్రాథమిక కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే పంపొచ్చు. ఇందుకు డిసెంబర్ 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. సరైనా ఆధారాలతో అభ్యంతరాలను పంపాలని అధికారులు సూచించారు.
ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో AIBE - 20 బార్ పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు సింగిల్ షిఫ్టులో పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు విశాఖ, తిరుపతి, విజయవాడలోనూ ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి.
ఆలిండియా బార్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.