AI Police Station : FIR నుంచి ఛార్జ్ షీట్ వరకు... దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్గా పంజాగుట్ట - డిసెంబర్లో ప్రారంభం
భారతదేశం, నవంబర్ 12 -- దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పోలీస్ స్టేషన్గా హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ రూపుదిద్దుకుంటోంది. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ స్టేషన్లోని అన్ని సేవలను అత్యాధునిక ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేస్తున్నారు.
ఇందులో భాగంగా బుధవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. తనిఖీలో భాగంగా స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో సజ్జనార్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్లోని ప్రతి సిబ్బంది పనితీరు, వారు నిర్వహిస్తున్న విధులపై ఆరా తీశారు. ఏసీపీ మురళీకృష్ణ, ఇన్స్పెక్టర్ జహంగీర్లతో కలిసి స్టేషన్లో సిద్ధమవుతున్న ఏఐ సాంకేతిక ఏర్పాట్లను సీపీ స్వయంగా పరిశీలించారు.
డిసెంబర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.