భారతదేశం, ఫిబ్రవరి 4 -- అంతర్జాతీయ మార్కెట్లను ఇప్పుడు 'ఏఐ' (Artificial Intelligence) భయం వెంటాడుతోంది. ప్రముఖ ఏఐ స్టార్టప్ 'ఆంత్రోపిక్' (Anthropic) విడుదల చేసిన ఒక కొత్త ఆటోమేషన్ టూల్, అమెరికా స్టాక్ మార్కెట్లలో పెను తుఫానును సృష్టించింది. మంగళవారం ఒక్కరోజే సాఫ్ట్వేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, అసెట్ మేనేజ్మెంట్ రంగాలకు చెందిన అమెరికన్ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 285 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 24 లక్షల కోట్లకు పైగా) పడిపోయింది. ఇక బుధవారం భారత స్టాక్ మార్కెట్లు కూడా తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. టీసీఎస్ 6 శాతం, ఇన్ఫోసిస్ 7 శాతం, హెచ్సీఎల్ 5 శాతం, విప్రో 4 శాతం, ఎల్టీఐఎం 7 శాతం నష్టపోయాయి.
మార్కెట్ ప్రారంభానికి ముందే ఆంత్రోపిక్ వెబ్సైట్లో వచ్చిన ఒక ప్రకటన ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. దీంతో ఎక్స్పీరియన్ (Experian), RELX, లండన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.