Agadha Review: అగధ రివ్యూ- కామాక్షి భాస్కర్ల నటన హైలెట్- ట్విస్టులతో సాగే ఎంఎస్ రాజు డివైన్ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
భారతదేశం, ఆగస్టు 14 -- Agadha Movie Review In Telugu And Rating:
టైటిల్: అగధ
నటీనటులు: కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి ఉల్కా గుప్త, జోవిక విజయ్ కుమార్, షైజు, వనిత విజయ్ కుమార్, భాను చందర్, తదితరులు
దర్శకత్వం: ఎంఎస్ రాజు
సంగీతం: రాకేష్ వెంకటాపురం
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు
విడుదల తేది: ఆగస్ట్ 14, 2026
టాలీవుడ్ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ తెలుగు డివైన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా అగధ. నటి కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా అగధ ఇవాళ థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి అగధ రివ్యూలో తెలుసుకుందాం.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మహాదేవి (కామాక్షి భాస్కర్ల) తన బాబాయ్ (భానుచందర్) ఇంట్లోనే పెరుగుతుంది. అనుకోక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.