భారతదేశం, మార్చి 31 -- బాలీవుడ్ యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గాలిలో పల్టీలు కొడుతూ, అసాధ్యమైన స్టంట్లు చేసే టైగర్ ష్రాఫ్‌కు అసలు భయం అంటేనే తెలియదని అభిమానులు భావిస్తుంటారు. కానీ, నిజ జీవితంలో టైగర్ ఒక వింత సమస్యతో సతమతమవుతున్నారు. విమాన ప్రయాణం అంటేనే టైగర్ ష్రాఫ్‌కు వణుకు పుడుతోందట. ఈ సమస్యను వైద్య పరిభాషలో 'ఏరోఫోబియా' లేదా 'ఏవియోఫోబియా' అని పిలుస్తారు.
ప్రముఖ యూట్యూబర్ లిల్లీ సింగ్‌తో జరిగిన సంభాషణలో టైగర్ తన భయానికి గల కారణాన్ని పంచుకున్నారు. "నేను త్వరలో ఒక థెరపిస్ట్‌ను కలవాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏరోఫోబియా ఉంది. కొన్ని ఏళ్ల క్రితం ఒక విమాన ప్రయాణంలో ఎదురైన తీవ్రమైన కుదుపులు (Turbulence) నన్ను బాగా భయపెట్టాయి. ఆ సమయంలో విమానం మన నియంత్రణలో ఉండదు కదా? అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఆందోళన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.