AEE Score : ఏఈఈ స్కోర్, ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసిన ట్రాన్స్కో
భారతదేశం, అక్టోబర్ 1 -- ఏపీ ట్రాన్స్కో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాల నియామక ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇటీవల ఆగస్టు 23 నుంచి 27 వరకు నిర్వహించిన ఏఈఈ నియామక పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల సాధించిన స్కోర్లు, అలాగే ఫైనల్ ఆన్సర్ కీని అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం అభ్యర్థుల మార్కుల ప్రాతిపదికన తుది మెరిట్ జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
నోటిఫికేషన్లో పొందుపరిచిన ఖాళీలు, అభ్యర్థుల విద్యార్హతలు, రిజర్వేషన్ నిబంధనలను ప్రామాణికంగా తీసుకుని తుది ఎంపిక జాబితాను రూపకల్పన చేస్తున్నారు. ప్రతి పోస్టుకు ఒకరి చొప్పున 1:1 నిష్పత్తిలో మెరిట్ జాబితాను సిద్ధం చేసి, రానున్న రెండు వారాల్లో అధికారిక పోర్టల్లో విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
మెరిట్ జాబితాలో ఎంపికయ్యే దివ్యాంగ (PwBD) అభ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.