భారతదేశం, ఏప్రిల్ 4 -- టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, రైటర్ అడివి శేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. అంతర్జాతీయ సినిమాలు, ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకల గురించి చర్చిస్తున్న సమయంలో.. హాలీవుడ్ దర్శకుడు ర్యాన్ కూగ్లర్ తెరకెక్కించిన 'సిన్నర్స్' చిత్రం తనకు నచ్చలేదని అడివి శేష్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
నిజానికి 'సిన్నర్స్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే కాకుండా, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఏకంగా 16 ఆస్కార్ నామినేషన్లు దక్కించుకుని, నాలుగు ఆస్కార్ అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అలాంటి సినిమాపై అడవి శేష్ నెగిటివ్ కామెంట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ర్యాన్ కూగ్లర్ తీసిన 'బ్లాక్ పాంథర్ 1', 'లవ్ సిన్నర్స్' వంటి చిత్రాలు ఒక గొప్ప ప్రయోగానికి దక్కిన గుర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.