భారతదేశం, మార్చి 21 -- ప్రస్తుతం చాలా మందిలో ఓపిక తగ్గిపోయింది. సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంటే తప్పా పూర్తిగా వీక్షించడం లేదు. క్షణాల్లో రీల్స్ స్క్రోల్ చేసే యుగంలో ఉన్నాం. మనిషి ఏకాగ్రత (Attention span) కేవలం కొన్ని సెకన్లకే పరిమితమైపోతోందని వార్తలు వస్తున్న రోజులివి.
అలాంటిది రెండున్నర గంటల సినిమా చూడటమే ఒక పెద్ద పనిగా భావిస్తున్న ఈ కాలంలో దర్శకుడు ఆదిత్య ధర్ అసాధ్యమైనదాన్ని సుసాధ్యం చేసి చూపించారు. రెండు భాగాలుగా వచ్చిన తన 'ధురంధర్' చిత్రాలతో భారతీయులందరినీ ఏడు గంటల (ధురంధర్ నిడివి సుమారు 3 గంటలు, ధురంధర్ ది రివేంజ్ రన్టైమ్ దాదాపుగా 4 గంటలు) పాటు థియేటర్లలో కూర్చోబెట్టడమే కాకుండా, సినిమా అయిపోయాక కూడా "ఇంకా ఉంటే బాగుండు" అనిపించేలా చేశారు.
ఇది కేవలం బాక్సాఫీస్ విజయం మాత్రమే కాదు.. వాస్తవానికి, కల్పనకు మధ్య గీతను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.