Adhey Neevu Adhe Nenu VV Vinayak: రొమాంటిక్ థ్రిల్లర్‌గా అదే నీవు అదే నేను- మనసా మనసా సాంగ్ రిలీజ్ చేసిన వీవీ వినాయక్
భారతదేశం, జూలై 13 -- VV Vinayak Launch Manasa Manasa Song: "కమిటీ కుర్రోళ్లు" సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, "సిద్ధార్థ్ రాయ్" బ్యూటీ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న సినిమా "అదే నీవు అదే నేను". శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై గోవిందు కాండ్రేగుల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న అదే నీవు అదే నేను సినిమాకు యంగ్ డైరెక్టర్ కొండల్ దర్శకత్వం వహిస్తున్నారు. "అదే నీవు అదే నేను" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'మనసా మనసా' సాంగ్‌ను స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ లాంఛ్ చేశారు.
ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రంలోని పాటలను రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాలోని పాటలు నచ్చి ఆదిత్య మ్యూజిక్ ఆడియో రిలీజ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.