Actress: బయటకెళ్లి డబ్బు సంపాదించకపోయిన మహిళలే అసలైన శక్తిమంతులు, నటులకు వేరే ఆదాయ మార్గం ఉండాలి: నటి హర్షిత కామెంట్స్
భారతదేశం, అక్టోబర్ 1 -- Actress Harshita Gaur About Women And Extra Income Sources: ఒకే తెరపై కరడుగట్టిన ప్రత్యర్థులుగా కనిపించిన నటీనటులు, మరో ప్రాజెక్టులో అత్యంత ఆత్మీయమైన భార్యాభర్తలుగా నటిస్తే ఆ భావన ఎలా ఉంటుంది? సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ 'మీర్జాపూర్'లో విలన్ మున్నా త్రిపాఠి (దివ్యేందు), హీరో చెల్లి డింపీ (హర్షిత గౌర్) పాత్రలను ప్రేక్షకులు అంత సులభంగా మరచిపోలేరు.
రక్తపాతం, కక్షసాధింపులతో సాగే ఆ క్రైమ్ ప్రపంచంలో ఒకరికొకరు బద్ధశత్రువులు. కానీ ఇటీవల ఓటీటీ రిలీజ్ అయిన 'వెయిటింగ్ హై' అనే వెబ్ షోలో వీరిద్దరూ సుగంధ్, ప్రిన్సీ పాత్రల్లో దంపతులుగా కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ వినూత్న ప్రయాణంపై నటి హర్షిత గౌర్ హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
'వెయిటింగ్ హై' ఓటీటీ సిరీస్‌లో అత్తగారై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.