Actress: అతనితో దేవుడికి దగ్గరికి వెళ్లడం జాతీయ సమస్యనా, కడుపుమంటతో రగిలిపోండి.. సీనియర్ హీరోతో ఎఫైర్‌పై నటి రాణి
భారతదేశం, అక్టోబర్ 3 -- Komal Rani Swarnkar About Govinda Rumours: బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా, యంగ్ బ్యూటీ కోమల్ రాణి స్వర్ణకార్ చుట్టూ గత కొద్దిరోజులుగా అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. ముంబైలో ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా రాజా గణపతి దర్శనానికి వీరిద్దరూ కలిసి వెళ్లడంతో ఈ వివాదం ఒక్కసారిగా ముదిరింది.
ఆ సమయంలో రాణి పాపిట సిందూరం కనిపించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు రకరకాల వ్యాఖ్యలు చేశారు. తాజాగా బాలీవుడ్ నటి, దర్శకురాలు దివ్య ఖోస్లా కుమార్ పరోక్షంగా రాణిని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ వరుస పరిణామాలపై తాజాగా నటి రాణి స్వర్ణకార్ ఇన్స్టాగ్రామ్ వేదికగా నోరు విప్పారు. తమ వ్యక్తిగత జీవితంపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్న సెలబ్రిటీలకు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో జరిగే తీవ్రమైన సమస్యలపై నోరు మెదప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.