భారతదేశం, ఏప్రిల్ 26 -- Avinash Tiwary Slams Bollywood Six Pack Obsession: హిందీ చిత్ర పరిశ్రమలో నటన కంటే బాహ్య సౌందర్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నటుడు అవినాష్ తివారీ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాష్ తివారీ, బాలీవుడ్ హీరోల తీరును ఇతర ఇండస్ట్రీలతో పోల్చారు.
"ప్రపంచంలో ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా 60 ఏళ్ల వయసున్న వారు సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ బాడీల కోసం వెంపర్లాడటం చూశారా? హాలీవుడ్లో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ గానీ, సిల్వెస్టర్ స్టాలోన్ గానీ ఇప్పుడు అలాంటి పనులు చేయడం లేదు. వారికి తమ శరీరాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. సౌత్ సినిమాల్లో కూడా నటనకే పెద్దపీట వేస్తారు. కానీ, హిందీలో మాత్రం కేవలం గ్లామర్, బాడీ బిల్డింగ్‌ను అమ్ముకుంటున్నారు" అని అవినాష్ తివారీ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రేక్షకులు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.