ACB Raid : ఆదాయానికి మించిన ఆస్తులు.... ఏసీబీకి చిక్కిన నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్
భారతదేశం, సెప్టెంబర్ 23 -- హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక నిమ్స్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యాధికారి అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి అదనపు సూపరింటెండెంట్ డా.నోరి లక్ష్మీభాస్కర్(56) నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు కాగా. దర్యాప్తు కొనసాగుతోంది.
డాక్టర్ ఎన్. లక్ష్మీభాస్కర్ తన అధికారిక పదవిని దుర్వినియోగం చేస్తూ. అవినీతి అక్రమాల ద్వారా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ సోదాలు చేపట్టింది. అధికారిక ఆదాయ మార్గాలకు భిన్నంగా అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆయనపై అవినీతి నిరోధక చట్టం 1988 (2018 సవరణ) ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
కేసు నమోదు చేసిన అనంతరం ఏసీబీ బృందాలు సోదాలను ముమ్మరం చేశాయి. హైదరా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.