భారతదేశం, ఫిబ్రవరి 26 -- ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్న సాంగ్ ఆయా షేర్. నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ది ప్యారడైజ్ సినిమా నుంచి నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న ఆయా షేర్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
యూట్యూబ్‌లో రిలీజ్ అయిన రోజు నుంచే ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ఆయా షేర్ సాంగ్. ముఖ్యంగా పాటలో నాని వేసిన హుక్ స్టెప్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్స్, డ్యాన్సర్స్ ఈ హుక్ స్టెప్‌ను రీ క్రియేట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు ఇదే పాటపై మీమ్స్ కూడా పడుతున్నాయి.
మరి ఇంతలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆయా షేర్ సాంగ్‌ను పక్కా తెలంగాణ భాషలోని ఊర మాస్ పదాలతో అల్లారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఆయా షేర్ సాంగ్ లిరిక్స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.