Aamir Khan Sonam: 3 ఇడియట్స్ సినిమా ఆయన కథ కాదు, సోనమ్ వాంగ్‌చుక్ త్వరలో దీక్ష ముగించాలి.. ఆమీర్ ఖాన్ కామెంట్స్
భారతదేశం, జూలై 17 -- Aamir Khan On Sonam Wangchuk Hunger Strike: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఎట్టకేలకు ఒక సంచలన నిజాన్ని బయటపెట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన '3 ఈడియట్స్' సినిమాలో ఆయన పోషించిన 'రాంచో' (ఫున్సుఖ్ వాంగ్డు) పాత్రకు, లడఖ్‌కు చెందిన ప్రసిద్ధ విద్యా సంస్కర్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత 19 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షపై స్పందించిన అమీర్ ఖాన్, ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (LIFF) ముగింపు వేడుకల్లో ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆమిర్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన 'లగాన్' సినిమా ప్రదర్శనను ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.