Aamir Khan: మూడో పెళ్లికి రెడీ అయిన ఆమిర్ ఖాన్.. జులై 5న గర్ల్‌ఫ్రెండ్ గౌరీతో సీక్రెట్ వెడ్డింగ్!
భారతదేశం, జూన్ 3 -- Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వార్త ఇప్పుడు బి-టౌన్లో సెన్సేషన్‌గా మారింది. బుధవారం (జూన్ 3) ప్రముఖ మీడియా సంస్థ 'హాటర్‌ఫ్లై' (Hauterrfly) తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం.. ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ఈ ఏడాది జులైలో అఫీషియల్‌గా పెళ్లి చేసుకోబోతున్నారు.
బాలీవుడ్ స్టార్ వెడ్డింగ్ అనగానే భారీ హంగామా, డెస్టినేషన్ వెడ్డింగ్స్ గుర్తొస్తాయి. కానీ ఆమిర్ ఖాన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఈ వివాహ వేడుకకు సంబంధించి అత్యంత నమ్మకమైన వర్గాలు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పెళ్లి జులై 5న జరగనుంది.
ఎలాంటి హడావుడి లేకుండా, అత్యంత సింపుల్‌గా ఇంట్లోనే కేవలం రిజిస్టర్డ్ మ్యారేజ్ పద్ధతిలో చేసుకోనున్నారు. ఈ ప్రైవేట్ ఫంక్షన్‌కు రెండు కుటుంబాల సభ్యులతో పాటు,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.