భారతదేశం, ఏప్రిల్ 10 -- సినిమా తెరపై ఎంతో క్రమశిక్షణగా, పర్‌ఫెక్ట్‌గా కనిపించే అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తన మొదటి భార్య రీనా దత్తా నుంచి విడిపోయిన సమయంలో ఆయన అనుభవించిన మానసిక వేదన గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పారు అమీర్ ఖాన్.
మొదటి భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయినప్పుడు తాను తీవ్రమైన మద్యపాన వ్యసనానికి గురయ్యానని ఆమిర్ ఖాన్ వెల్లడించడం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రీనా దత్తా తన పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిన మొదటి రోజు తన జీవితంలో అత్యంత కష్టతరమైన రోజని ఆమిర్ ఖాన్ గుర్తుచేసుకున్నారు.
"నేను అంతకుముందు అసలు మద్యం ముట్టుకునేవాడిని కాదు. కేవలం సినిమాల్లో సీన్ల కోసం మాత్రమే ఒకట్రెండు సార్లు తాగాను. కానీ, రీనా వెళ్లిపోయాక ఆ ఒంటరితనాన్ని, బాధను భరిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.