Aamir Khan: నెలకు 38 లక్షలతో 3 లగ్జరీ ఫ్లాట్లు రెంట్‌కి తీసుకున్న ఆమిర్ ఖాన్- మిస్టర్ పర్ఫెక్ట్ ఆస్తుల వివరాలు ఇవే!
భారతదేశం, నవంబర్ 21 -- Aamir Khan Leases 3 Luxury Flats And Net Worth: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సినిమాల విషయంలోనే కాదు, నివాసాల ఎంపికలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ముంబై నగరంలోని అత్యంత ఖరీదైన ఖార్-శాంతాక్రజ్ (వెస్ట్) ప్రాంతంలో ఆయన ఏకంగా మూడు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను లీజుకు తీసుకున్నారు.
శాంతాక్రజ్ వెస్ట్‌లోని 'సీజన్స్ త్రిమూర్తి' భవనంలో ఉన్న ఈ మూడు ఫ్లాట్లకు కలిపి ఆమిర్ ఖాన్ నెలకు రూ.38 లక్షల అద్దె చెల్లించనున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, కోకాపేట వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఒక విలాసవంతమైన విల్లా లేదా ఫ్లాట్ కొనుగోలు చేసేంత మొత్తాన్ని ఆమిర్ ఖాన్ కేవలం ఏడాది అద్దె రూపంలో వెచ్చిస్తుండటం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థాయికి అద్దం పడుతోంది.
ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాలను విశ్లేషించిన 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' (...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.