AA 23: అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ 'AA23' ఆగిపోయిందా?.. నెట్టింట గాసిప్స్‌కు ఎండ్ కార్డ్ వేసిన రైటర్ రత్నకుమార్!
భారతదేశం, జూన్ 3 -- AA 23: సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ హద్దులు లేకుండా వ్యాప్తి చెందుతున్నాయి. ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడం ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు పెద్ద టాస్క్‌గా మారుతోంది. తాజాగా సినీ వర్గాల్లో ఒక పాన్-ఇండియా హీరో, క్రేజీ డైరెక్టర్ కాంబోలో రావాల్సిన ఒక భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ నెట్టింట గట్టిగా ప్రచారం జరిగింది.
ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా.. నెటిజన్లు వెంటనే ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ ల 'AA23' అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేయడం స్టార్ట్ చేశారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద వస్తున్న పుకార్లకు ఫేమస్ డైరెక్టర్, రైటర్ రత్నకుమార్ (Rathna Kumar) తన స్టైల్లో అడ్డుకట్ట వేశారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ 'విక్రమ్' సినిమా రిలీజై సక్సెస్ఫుల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.