భారతదేశం, జూన్ 3 -- AA 23: సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ హద్దులు లేకుండా వ్యాప్తి చెందుతున్నాయి. ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడం ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు పెద్ద టాస్క్‌గా మారుతోంది. తాజాగా సినీ వర్గాల్లో ఒక పాన్-ఇండియా హీరో, క్రేజీ డైరెక్టర్ కాంబోలో రావాల్సిన ఒక భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ నెట్టింట గట్టిగా ప్రచారం జరిగింది.

ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా.. నెటిజన్లు వెంటనే ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ ల 'AA23' అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేయడం స్టార్ట్ చేశారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద వస్తున్న పుకార్లకు ఫేమస్ డైరెక్టర్, రైటర్ రత్నకుమార్ (Rathna Kumar) తన స్టైల్‌లో అడ్డుకట్ట వేశారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ 'విక్రమ్' సినిమా రిలీజై సక్సెస్‌ఫుల్‌...