భారతదేశం, ఏప్రిల్ 20 -- IPL 2026 KKR Vs RR Match 96 Lakh Rs.Mistake: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన 28వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్, ఒక దశలో 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అజింక్యా రహానే, కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్ వంటి కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ విజయం ఖాయమనిపించింది.
సరిగ్గా 11వ ఓవర్ చివరి బంతి వద్ద రింకూ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ను రాజస్థాన్ ఫీల్డర్ నాంద్రే బర్గర్ వదిలేశాడు. అప్పుడు రింకూ సింగ్ వ్యక్తిగత స్కోరు కేవలం 8 పరుగులు మాత్రమే. ఆ ఒక్క పొరపాటే మ్యాచ్ మొత్తం ఫలితాన్ని తలకిందులు చేసింది.
క్యాచ్ చేజారి లైఫ్ లభించిన తర్వాత రింకూ సింగ్ ఇక వెనుతిరగలేదు. రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.