95 కోట్ల బడ్జెట్, ఒక్కరోజే 366 కోట్ల కలెక్షన్స్- 20 ఏళ్ల కుర్రాడి సంచలనం- బాక్సాఫీస్‌ను వణికిస్తున్న బ్యాక్‌రూమ్స్
భారతదేశం, జూన్ 1 -- Horror Thriller Backrooms 3 Days Collection And Budget: హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని అద్భుతం జరిగింది. ఎలాంటి భారీ స్టార్ కాస్ట్ లేకుండా, కేవలం ఒక ఇంటర్నెట్ వైరల్ కథ ఆధారంగా తెరకెక్కిన ఒక చిన్న హారర్ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అదే 'బ్యాక్‌రూమ్స్' (Backrooms).
కేవలం 20 ఏళ్ల వయసున్న యువ దర్శకుడు కేన్ పార్సన్స్ తెరకెక్కించిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం హాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ 'A24' చరిత్రలోనే అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది.
మే 29, 2026న అంతర్జాతీయంగా థియేటర్లలోకి వచ్చిన బ్యాక్‌రూమ్స్ సినిమా ట్రేడ్ వర్గాల అంచనాలను తలకిందులు చేసింది. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ 'వెరైటీ' కథనం ప్రకారం.. విడుదలైన మొదటి రోజే (శుక్రవారం) ఈ చిత్రం 38.4 మిలియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.