భారతదేశం, నవంబర్ 30 -- నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ బోయపాటి మాట్లాడుతూ.. "ఈ వేడుకల్లో పాల్గొన్న పెద్ద వాళ్లందరకీ, సోదర సమానులైన నందమూరి అభిమానులకు సినీ అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు" అని అన్నారు.
"తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి కారణంగానే సినిమా అద్భుతంగా షూటింగ్ చేసుకోగలిగాం. ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులకు కృతజ్ఞతలు. బాలయ్య గారే మా ఆస్తి బాలయ్య గారు మా పవర్ ఆయనే మా ధైర్యం. సంయుక్త, ఆది పినిశెట్టి, మురళీమోహన్ గారు హర్షాలి అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు" అని బోయపాటి చెప్పారు.
"ఇప్పుడే సెన్సార్ నుంచి వచ్చాను. సినిమాకి యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు చాలా గౌరవంగా అభినందించారు. ఈ సినిమా తర్వాత మీరు గౌరవమైన స్థానంలో ఉంటారని చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.