8వ వేతన సంఘం.. 73 అంశాలతో ఉద్యోగ సంఘాల డిమాండ్ల పత్రం
భారతదేశం, నవంబర్ 24 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, భత్యాలు, సెలవులు, పదోన్నతులపై 8వ కేంద్ర వేతన సంఘం త్వరలో పరిశీలన జరపనుంది. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు అనేక ప్రతిపాదనలను సంఘం ముందు ఉంచుతున్నాయి. ఇందులో భాగంగా భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ (బీపీఎంఎస్) తాజాగా 73 ప్రతిపాదనలతో కూడిన డిమాండ్ల పత్రాన్ని అందజేసింది. ఉద్యోగుల ఆర్థిక, సర్వీసు ప్రయోజనాలను మెరుగుపరచాలని ఈ నివేదికలో కోరింది.
2026 నవంబర్ 18 తేదీన ఇచ్చిన ఈ వినతిపత్రంలో వార్షిక ఇంక్రిమెంట్‌ను 3 శాతం నుంచి 6 శాతానికి పెంచాలని బీపీఎంఎస్ కోరింది. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ, 45 రోజుల పితృత్వ సెలవు, 30 ఏళ్ల సర్వీసులో కనీసం ఐదు ఆర్థిక ఉన్నతీకరణలు (ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్లు) కల్పించాలని ప్రతిపాదించింది.
బీమా కవరేజీ పెంపు, మెరుగైన వైద్య సదుపాయాలు, మహిళా ఉద్యోగులకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.