8వ వేతన సంఘం కసరత్తు షురూ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ మార్పులు? ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌పై కీలక డిమాండ్లు ఇవే
భారతదేశం, మే 21 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పాలిట వరంగా భావించే 8వ వేతన సంఘం (8th Pay Commission) అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే ఈ కమిషన్ వివిధ రంగాల నిపుణులను కన్సల్టెంట్లుగా నియమించుకునే ప్రక్రియను ప్రారంభించింది. మరోవైపు, ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలను, వినతులను స్వీకరిస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోని మూడు ప్రధాన ఉద్యోగ సంఘాలైన NC-JCM, AIDEF, మహారాష్ట్ర ఓల్డ్ పెన్షన్ ఆర్గనైజేషన్ తమ డిమాండ్ల చిట్టాను కమిషన్ ముందు ఉంచాయి.
కరువు భత్యం (DA) పెంపు నుంచి పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ వరకు ఈ సంఘాలు చేసిన ప్రతిపాదనలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ (Fitment Factor) అత్యంత కీలకం. పాత బేసిక్ పేను కొత్త బేసిక్ పేగా మార్చేందుకు ఈ గుణకాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఇది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.