8వ వేతన సంఘం: బేసిక్ పేలో 50% డీఏ విలీనంతో జీతాలు పెరుగుతాయా?
భారతదేశం, నవంబర్ 22 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం (8th Pay Commission) కింద సవరించిన వేతనాల ప్రారంభ స్థాయి భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కరువు భత్యంలో (డీఏ) 50 శాతాన్ని ప్రాథమిక వేతనం (బేసిక్ పే), పెన్షన్లలో విలీనం చేయాలనే కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన అఖిల భారత రక్షణ రంగ కార్మిక సమాఖ్య 'భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్' (బీపీఎంఎస్) ఈ మేరకు వేతన సంఘానికి వినతిపత్రం సమర్పించింది.
కొత్త వేతన, పెన్షన్ నిర్మాణాలను కమిషన్ ఖరారు చేయడానికి ముందే ఈ విలీన ప్రక్రియను ఒక ప్రత్యేక దశగా పూర్తి చేయాలని బీపీఎంఎస్ కోరింది. వేతన సంఘంతో జరిగిన రెండో విడత చర్చల సందర్భంగా 2026 నవంబర్ 18న ఈ ప్రతిపాదనను సంఘం ముందుంచింది. వేతన సవరణలో కీలకమైన 'ఫిట్మెంట్ ఫ్యాక్టర్'ను ప్రస్తుతం ఉన్న బేస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.