భారతదేశం, ఏప్రిల్ 23 -- Neha Dhupia On Pregnancy Contractions At Movie Sets: సినిమా రంగంలో గ్లామర్ మాత్రమే కాదు, అంతకు మించిన కష్టం ఉంటుందని బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియా మరోసారి నిరూపించారు. సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత నటీమణులు విశ్రాంతి తీసుకుంటారు. కానీ, నేహా మాత్రం తన రెండో గర్భధారణ సమయంలో ఎనిమిదిన్నర నెలలు నిండిన తర్వాత కూడా షూటింగ్లో పాల్గొన్నారు.
తాజాగా మరో హీరోయిన్ పరిణీతి చోప్రా నిర్వహిస్తున్న 'మామ్ టాక్స్' (Mom Talks) అనే ఓటీటీ టాక్ షోలో నేహా ధూపియా ఈ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. బుధవారం (ఏప్రిల్ 22) విడుదలైన మామ్ టాక్స్ నేహా ధూపియా ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రెగ్నెన్సీ సమయంలో షూటింగ్ అనుభవాల గురించి నేహా ధూపియా స్పందిస్తూ.. "నేను గర్భవతిగా ఉన్నప్పుడు చివరి నిమిషం వరకు పని చేయాలని నిర్ణయించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.