భారతదేశం, ఫిబ్రవరి 16 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో 7-సీటర్ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్ద కుటుంబాల అవసరాలకు తగ్గట్టుగా, విలాసవంతమైన ఫీచర్లతో ఈ ఏడాది, అలాగే వచ్చే ఏడాది భారీగా కొత్త మోడళ్లు విడుదల కానున్నాయి. ఫోక్స్‌వ్యాగన్, ఎంజీ, నిస్సాన్, రెనాల్ట్ వంటి ప్రముఖ కంపెనీలు తమ కొత్త 7-సీటర్ ఎస్‌యూవీలను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యాయి. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాము..
1. ఎంజీ మెజెస్టర్
ఎంజీ మోటార్స్ తన కొత్త లగ్జరీ ఎస్యూవీ 'మెజెస్టర్'ను తాజాగా ఆవిష్కరించింది. గ్లోస్టర్ మోడల్ కంటే ఇది ప్రీమియం వెర్షన్‌గా రాబోతోంది. వచ్చే నెలలో దీని ధరలను ప్రకటించి, ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభించనున్నారు.
ఇంజిన్: ఇందులో 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 2డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ ఆప్షన్లలో లభిస్తుంది.
ఫీచర్లు: ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.