భారతదేశం, జనవరి 31 -- బాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు తన డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన హీరోయిన్ కల్పనా అయ్యర్. ఆమె పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది 'రంభా హో హో హో' పాట. దశాబ్దాలు గడిచినా ఆ పాట క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఒక పెళ్లి వేడుకలో ఈ సూపర్ హిట్ సాంగ్‌కు కల్పనా అయ్యర్ అదిరిపోయే స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
కల్పనా అయ్యర్ తన సోషల్ మీడియాలో ఈ డ్యాన్స్ వీడియోను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. "నిన్న రాత్రి జరిగిన సిద్ధాంత్ పెళ్లి వేడుక ఇది. నేను మళ్లీ ఇలా డ్యాన్స్ చేస్తానని ఊహించలేదు. ఒక స్నేహితుడు ఈ క్లిప్ పంపిస్తే చూసుకున్నాను.. నేనేనా ఇలా చేసింది అని నాకే నమ్మకం కలగడం లేదు. చాలా కాలం తర్వాత డ్యాన్స్ చేశాను, ఆ సాయంత్రం నాకు చాలా ప్రత్యేకం" అని కల్పనా అయ్యర్ పేర్కొన్నారు.
ఈ వీడియోలో కల్పనా అయ్యర్ నిండుగా ఊదా రంగు (Purple...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.