భారతదేశం, ఆగస్టు 15 -- వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌తో మహీంద్రా కొత్త బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేశారు. ఈ కారు ఇతర డార్క్ ఎడిషన్ల కంటే భిన్నంగా ఉంటుంది. కొత్త మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ధర రూ. 27.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఆగస్టు 23 నుండి బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 20 నుండి డెలివరీలు ప్రారంభమవుతాయి. కేవలం 300 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తారు.
ఈ కారు ఆకర్షణీయమైన బయటి డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో ప్రామాణిక బీఈ6 మోడల్ మాదిరిగానే ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, జె ఆకారపు డీఆర్ఎల్లు, 20-అంగుళాల చక్రాలు, ఫ్లష్ పాప్ అవుట్ డోర్ హ్యాండిల్స్, ఫంకీ స్పాయిలర్, టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. కొత్త బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కస్టమ్ శాటిన్ బ్లాక్ బాడీ కలర్ ఆప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.