భారతదేశం, జూలై 6 -- లావా తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ పేరు లావా బ్లేజ్ అమోఎల్ఈడీ 5జీ. అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించే చౌకైన స్మార్ట్ఫోన్లలో ఇది ఒకటి. 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ మూడు ర్యామ్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. 8 జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్ మొత్తం ర్యామ్ 16 జీబీ వరకు ఉంటుంది. దీంతోపాటు 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వంటి అనేక గొప్ప ఫీచర్లను కూడా ఈ ఫోన్ అందిస్తోంది.
ఈ ఫోన్ ధర, అమ్మకం తేదీ గురించి కంపెనీ సమాచారం ఇవ్వలేదు. కంపెనీ వెబ్సైట్లో ఈ ఫోన్‌ను లిస్ట్ చేశారు. దీని అమ్మకాలు త్వరలోనే భారత్‌లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. లావాకు చెందిన ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఈ ఫోన్ లో 6.67 అంగుళాల ఫుల్ హె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.