భారతదేశం, ఏప్రిల్ 21 -- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు అమల్లో ఉన్న జోన్‌ల విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లో నోటిఫై చేసిది. దీంతో రాష్ట్రంలో 26 జిల్లాల ప్రాతిపదికన కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. 1975 నాటి పాత ఆర్డర్ స్థానంలో 'ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2005' అమల్లోకి రావడంతో ఉద్యోగాల కేటాయింపులో పెనుమార్పులు జరగనున్నాయి.
ఇప్పటివరకు జిల్లా స్థాయిలో 80 శాతం, జోనల్ స్థాయిలో 70 శాతం ఉన్న స్థానిక కోటాను ఇకపై అన్ని స్థాయిల ప్రత్యక్ష నియామకాల్లో 95 శాతానికి పెంచారు. మిగిలిన 5 శాతం మాత్రమే ఓపెన్ కేటగిరీ కింద ఉంటుంది.
వచ్చే 27 నెలల్లోపు అన్ని పోస్టులను కొత్త కేడర్‌లలోకి సర్దుబాటు చేయాలని కేంద్రం స్పష్టమైన గడువు విధించింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.