57 మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం
భారతదేశం, అక్టోబర్ 9 -- కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనల దృష్ట్యా భద్రతా కారణాల రీత్యా శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 57 మెట్రో స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ గేట్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ప్రకటించింది. మెట్రో సేవలపై విధించిన ఈ ఆంక్షలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ మాట్లాడుతూ.. "ఈ మెట్రో స్టేషన్ల ప్రవేశ ద్వారాలను పూర్తిగా మూసివేయడంపైనే మాకు తీవ్ర అభ్యంతరం ఉంది. ఈ నిర్ణయం మమ్మల్ని తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది" అని స్పష్టం చేశారు.
ఈ అంశం నిరసనకారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.