500 గ్రాముల బంగారం ఉన్నా రాబడి ఆధారం చెప్పాల్సిందే: సుప్రీంకోర్టు
భారతదేశం, నవంబర్ 11 -- వివాహిత వద్ద 500 గ్రాముల వరకు బంగారం ఉంటే ఆదాయపు పన్ను శాఖ అధికారులు జప్తు చేయకూడదనే నిబంధన ఉనికిలో ఉన్నప్పటికీ, ఆదాయానికి మించిన ఆస్తుల (Disproportionate Assets) విచారణలో మాత్రం ఆ ఆభరణాలు ఎలా వచ్చాయో కచ్చితంగా ఆధారాలు చూపించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీడీటీ (CBDT) మార్గదర్శకాలు లేదా ప్రభుత్వ ప్రెస్ రిలీజ్లు చూపించి, చట్టబద్ధమైన విచారణ నుంచి తప్పించుకోవడం కుదరదని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఈ తీర్పుతో సాధారణ గృహస్థులు, పసిడి ప్రియులలో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, అసలు ఈ కేసు నేపథ్యం ఏమిటి? ఐటీ జప్తు మినహాయింపులకు, ఆదాయ ఆధారాలు చూపడానికి ఉన్న తేడా ఏమిటో న్యాయ నిపుణులు కూలంకషంగా వివరించారు.
బీహార్‌కు చెందిన ఫుల్పారీ కుమారి, ఆమె భర్తపై 2015 మే 11న బీహార్ విజిలెన్స్ పోల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.