భారతదేశం, జనవరి 21 -- ఆధ్యాత్మికత, విద్య, సామాజిక సేవా రంగాల్లో చిన్మయ మిషన్ 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ నగరం ఒక అరుదైన వేడుకకు వేదిక కాబోతోంది. 2026 జనవరి 24, 25 తేదీల్లో సికింద్రాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 'అమృత మహోత్సవం' పేరిట ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. పూజ్య గురుదేవ స్వామి చిన్మయానంద సరస్వతి ఆశయాలకు అనుగుణంగా సాగుతున్న ఈ సంస్థ, తన సేవా ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ భక్తులను, విద్యార్థులను, యువతను ఈ వేడుకలకు సాదరంగా ఆహ్వానిస్తోంది.
భగవద్గీత, ఉపనిషత్తుల సారాన్ని సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేయడమే లక్ష్యంగా స్వామి చిన్మయానంద (1916-1993) తన జీవితాన్ని అర్పించారు. ఒక జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి, హిమాలయాల్లో వేదాంత జ్ఞానాన్ని పొందిన ఆయన, 1951లో పుణేలో తొలి గీతా జ్ఞాన యజ్ఞా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.