భారతదేశం, మార్చి 12 -- పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి మరోసారి నిప్పులు చెరిగారు. వైట్ హౌస్ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన, ఇరాన్ గత నాలుగు దశాబ్దాలకు పైగా ప్రపంచానికి చేసిన నష్టానికి ఇప్పుడు తగిన శిక్ష అనుభవిస్తోందని వ్యాఖ్యానించారు. "చరిత్రలో ఏ దేశం చూడనంత భారీ దెబ్బను ఇరాన్‌కు రుచి చూపించాం.. అయినా ఇరాన్‌తో మా పని ఇంకా పూర్తి కాలేదు" అంటూ ట్రంప్ హెచ్చరించడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇరాన్ పాలకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ట్రంప్, ఆ దేశం గత 47 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సాగిస్తున్న విచ్ఛిన్నకర చర్యలకు ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోందని విమర్శించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ సైనిక సామర్థ్యాన్ని అమెరికా ఇప్పటికే తుడిచిపెట్టేసిందని, ఇరాన్ నావికాదళం, ఆర్మీ కథ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.