45 పైసలకు ట్రావెల్ ఇన్సూరెన్స్.. అక్టోబర్ 27 నుంచి ఆఫ్‌లైన్ రైల్వే టికెట్ బుకింగ్స్‌కి కూడా
భారతదేశం, అక్టోబర్ 26 -- ట్రావెల్ ఇన్సూరెన్స్ విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేసుకునే రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చేందుకు, ఇప్పటివరకు కేవలం ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఆప్షనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది.
భారతీయ రైల్వే వ్యాప్తంగా సుమారు 89 శాతం టిక్కెట్లు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ అవుతున్నాయి. మిగిలిన టిక్కెట్లు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా బుక్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్ టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడానికి ఒక నిబంధన ఉంది. కానీ పీఆర్ఎస్ కౌంటర్ల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.