45 ఏళ్లకే రూ.1 కోటి కార్పస్: 25, 30, 35 ఏళ్ల వయస్సులో ఎస్ఐపీ ఎంత చేయాలి?
భారతదేశం, సెప్టెంబర్ 4 -- పిల్లల ఉన్నత చదువులు, రిటైర్మెంట్ అవసరాలు లేదా సొంతింటి కల.. లక్ష్యం ఏదైనా సరే రూ.1 కోటి నిధిని సిద్ధం చేసుకోవడం ప్రతీ వేతన జీవికి కీలకమైన ఆర్థిక మైలురాయి. మొదటి చూపులో ఇది పెద్ద మొత్తంగా అనిపించినప్పటికీ, ప్రారంభంలోనే ఆలోచించి క్రమం తప్పకుండా పొదుపు చేస్తే ఈ లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో ఎస్ఐపీ (SIP) విధానం ఇందుకు అనువైన మార్గంగా నిలుస్తోంది.
ఎస్ఐపీ ద్వారా ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ఆర్థిక క్రమశిక్షణను పెంచడమే కాకుండా, కాంపౌండింగ్ (చక్రవడ్డీ) ప్రయోజనంతో దీర్ఘకాలంలో భారీ సంపదను అందిస్తుంది. అయితే మ్యూచువల్ ఫండ్ రిటర్న్లు మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటాయని, వీటికి ఎలాంటి గ్యారెంటీ ఉండదని గుర్తుంచుకోవాలి.
వార్షికంగా సగటున 12 శాతం రిటర్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.