418 Postponed: ప్రశాంత్ నీల్, మైత్రీ మూవీ మేకర్స్ హారర్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ వాయిదా.. 3 రోజుల ముందు షాకిచ్చిన మేకర్స్
భారతదేశం, సెప్టెంబర్ 15 -- 418 Postponed: స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ '418 ది మూవీ' విడుదల ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. సెప్టెంబర్ 18న గ్రాండ్గా థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాను అకస్మాత్తుగా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
ఈ 418 సినిమాను అకస్మాత్తుగా వాయిదా వేయడానికి వెనుక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ దాగి ఉంది. ఇటీవలే నార్త్ ఇండియాకు చెందిన ప్రముఖ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కోసం మేకర్స్ ఒక స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాలోని హారర్ ఎలిమెంట్స్, షాకింగ్ విజువల్స్ చూసి వారు ఫిదా అయిపోయారు.
కేవలం సౌత్ భాషలకే పరిమితం చేయకుండా, హిందీలో కూడా ఒకేసారి భారీ స్థాయిలో రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.