40 ఏళ్లకే గుండె వైఫల్యం.. ఛాతీ నొప్పి లేకున్నా హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు ఉందా?
భారతదేశం, సెప్టెంబర్ 28 -- అతనో 42 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్. కొంతకాలంగా విపరీతమైన అలసట, కాళ్ల వాపు సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతిరోజూ ఆఫీసులో గంటల తరబడి పనిచేయడం, తగినంత నిద్ర లేకపోవడమే అందుకు కారణమని భావించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే సమస్య తీవ్రమవడంతో వైద్యులను సంప్రదించగా దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన గుండె పనితీరు (ఎజెక్షన్ ఫ్రాక్షన్) ఏకంగా 30 శాతానికంటే తక్కువకు పడిపోయింది. విచిత్రమేమిటంటే ఆయనకు గుండెపోటు (హార్ట్ ఎటాక్) రాలేదు.. కానీ చాలాకాలంగా నియంత్రణలో లేని అధిక రక్తపోటే (బీపీ) నిశ్శబ్దంగా గుండెను బలహీనపరిచింది.
ఇది ఒక్కరి కథ మాత్రమే కాదు. నలభై ఏళ్ల వయస్సులో ఉన్న అనేకమంది యువకులు ఎలాంటి ఛాతీ నొప్పి లేకుండానే గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) బారిన పడుతున్నారు. తాము చిన్న వయస్కులమని, ఆరోగ్యంగానే ఉన్నామని భావిస్తూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.