భారతదేశం, జూన్ 2 -- Obsession Success Reasons And 4 Days Worldwide Collection: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు వచ్చి ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంటాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి సంచలనమే సృష్టిస్తోంది 'అబ్సెషన్' (Obsession) అనే సైకలాజికల్ హారర్ చిత్రం.

సమాజంలో మహిళలపై జరిగే మానసిక వేధింపులు, సమ్మతి (Consent), వారి స్వేచ్ఛ వంటి సున్నితమైన అంశాల చుట్టూ తిరిగే ఈ కథ యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం 1 మిలియన్ డాలర్ల (తెరకెక్కించినప్పుడు మన కరెన్సీలో దాదాపు 7.3 కోట్ల రూపాయలు) లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 148 మిలియన్ డాలర్ల (సుమారు 1,230 కోట్ల రూపాయలు) కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం నోరెళ్లబెట్టేలా చేసింది.

అయితే, ఈ అబ్సెషన్ చిత్రం అంతర్జాతీయంగ...