321 Review: 321 మూవీ రివ్యూ- లవ్ మ్యారేజ్ వర్సెస్ పెద్దలు కుదిర్చిన పెళ్లి- థ్రిల్లింగ్ సస్పెన్స్- సినిమా ఎలా ఉందంటే?
భారతదేశం, అక్టోబర్ 23 -- 321 Movie Review And Rating In Telugu:
టైటిల్: 321 (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్)
నటీనటులు: మోహిత్ పెడద, లావణ్య సహుకర, వివాన్ సూర్య, లక్ష్మి వెన్నెల తదితరులు
దర్శకత్వం: శాంతికుమార్ చిలుముల
సంగీతం: కాల్విన్ జాయ్
నిర్మాత: రామానుజ రెడ్డి
నిర్మాణ సంస్థ: బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేది: 23 అక్టోబర్ 2026
నంది అవార్డు గ్రహీత, 'అటు అమెరికా ఇటు ఇండియా', 'ఆత్రేయ' వంటి చిత్రాల డైరెక్టర్ శాంతికుమార్ చిలుముల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ తెలుగు ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా చిత్రం '321'. 'లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్' అనేది క్యాప్షన్.
డిఫరెంట్ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాను బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామానుజ రెడ్డి నిర్మించారు. 'లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్' అనే నిత్యనూతన కాన్సెప్ట్‌తో ఎలాంటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.