3 సెషన్లలో జూలై 8 నుంచి టీజీ సీపీజీఈటీ-2026 పరీక్షలు.. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా!
భారతదేశం, జూన్ 27 -- తెలంగాణలోని యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) ప్రవేశాల కోసం నిర్వహించే.. టీజీ సీపీజీఈటీ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. కన్వీనర్ రాజేందర్ విడుదల చేశారు. జూలై 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రతీ రోజూ మూడు సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షల తేదీలు, సెషన్ల వారీ వివరాలు cpget.tgche.ac.in, www.kakatiya.ac.in లో చూడవచ్చు.
టీజీ సీపీగెట్‌లో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ హైదరాబాద్, వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ప్రవేశాలు పొందవచ్చు.
అన్ని సబ్జెక్టులలో ప్రవేశ పరీక్షలు 90 నిమిషాల వ్యవధితో ఉంటాయి. ప్రశ్నాపత్రంల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.