3 సార్లు H-1B రిజెక్ట్.. రూ.12.4 లక్షలు ఖర్చు చేసి US వీసా సాధించాడు
భారతదేశం, ఆగస్టు 14 -- అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ టెక్కీలకు 'హెచ్-1బీ' (H-1B) వీసా ఒక పెద్ద కల. అయితే లాటరీ వ్యవస్థ వల్ల ఎంతో మంది ప్రతిభావంతులకు నిరాశే మిగులుతోంది. ముంబైకి చెందిన 29 ఏళ్ల సోహన్ సేథికి కూడా వరుసగా మూడేళ్ల పాటు హెచ్-1బీ లాటరీలో చుక్కెదురైంది. అయినా అతను ఆశ కోల్పోలేదు. ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుని, ఏకంగా Rs.12.4 లక్షలు ($13,000) వెచ్చించి అసాధారణ ప్రతిభావంతులకు ఇచ్చే 'ఒ-1' (O-1) వీసాను సాధించాడు.
సోహన్ తన 25వ ఏటి వరకు ముంబైలోనే పెరిగాడు. యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేస్తూ, పైచదువుల కోసం డబ్బులు పొదుపు చేసుకున్నాడు.
"పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తూనే జీఆర్ఈ (GRE) పరీక్షకు సిద్ధమయ్యాను. సిఫార్సు లేఖలు సేకరించి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.