3 రోజుల్లో 25% పెరిగిన మిల్కీ మిస్ట్ షేరు.. అసలు కారణమిదే
భారతదేశం, సెప్టెంబర్ 3 -- మొత్తం స్టాక్ మార్కెట్ ఆచితూచి వ్యవహరిస్తున్నప్పటికీ, కొత్తగా లిస్టయిన మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్స్ షేరు మాత్రం రికార్డు లాభాలతో దూసుకెళ్తోంది. వరుసగా మూడు సెషన్లలో ఈ షేరు ఏకంగా 25 శాతానికి పైగా పరుగులు తీసింది. గురువారం (సెప్టెంబర్ 3) ఉదయం బీఎస్ఈ మార్కెట్లో కంపెనీ షేరు దాదాపు 6 శాతానికి పైగా పెరిగి Rs.268.75 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది. దీంతో గత మూడు రోజుల్లోనే ఈ షేరు 27 శాతం మేర లాభపడింది.
ఆగస్టు 31న మార్కెట్ పనివేళలు ముగిసిన తర్వాత మిల్కీ మిస్ట్ తన జూన్ త్రైమాసిక (Q1FY27) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. నాటి నుంచి అంటే సెప్టెంబర్ 1 మంగళవారం నుంచి కంపెనీ షేర్లు గ్రీన్ మార్క్‌లో కొనసాగుతున్నాయి. కంపెనీ ప్రకటించిన అద్భుతమైన క్యూ1 ఫలితాలే ఈ రికార్డు స్థాయి పెరుగుదలకు ప్రధాన కారణం.
కంపెనీ ఏకీకృత నికర లాభం (Co...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.