3 నెలల్లో 30% పతనమైన సుజ్లాన్ షేర్లు.. మళ్లీ పుంజుకుంటాయా?
భారతదేశం, సెప్టెంబర్ 25 -- భారత పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రముఖ కంపెనీ అయిన సుజ్లాన్ ఎనర్జీ (Suzlon Energy) షేర్లలో క్షీణత కొనసాగుతోంది. శుక్రవారం (సెప్టెంబరు 25) నాటి ట్రేడింగ్లో కంపెనీ షేరు ధర ఒక శాతానికి పైగా పడిపోయింది. గత మూడు నెలల వ్యవధిలోనే ఈ స్టాక్ ఏకంగా 29.60 శాతం మేర నష్టపోవడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. బీఎస్ఈలో (BSE) రూ. 40.83 వద్ద ప్రారంభమైన షేరు, రోజంతా రూ. 40.13 నుంచి రూ. 41.09 మధ్య ఊగిసలాడింది.
కంపెనీ షేర్ల వరుస క్షీణతకు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. వారం రోజుల్లో 7.16 శాతం, రెండు వారాల్లో 8.97 శాతం, నెల రోజుల్లో 13.92 శాతం చొప్పున ఈ స్టాక్ నష్టపోయింది. ఈ ఏడాది (YTD) ఇప్పటివరకు చూస్తే 23.41 శాతం మేర దిగజారింది. గురువారం (సెప్టెంబరు 24) ఒకే రోజున భారీగా బ్లాక్ ట్రేడ్స్ (Block Trades) ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.