భారతదేశం, జూలై 7 -- ఈ ఫండ్స్ పెట్టుబడి విధానం పూర్తిగా ఆర్థిక వ్యవస్థ నడిచే తీరుపై ఆధారపడి ఉంటుంది. ఒక సాధారణ ఆర్థిక చక్రం నాలుగు దశల్లో సాగుతుంది: వృద్ధి (Growth), ఆర్థిక మాంద్యం (Recession), క్షీణత (Slump), కోలుకోవడం (Recovery).

ఇతర ఫండ్స్ లాగా ఇవి ఏదో ఒక రంగానికే (Sector) పరిమితం కావు. ఆర్ధిక వ్యవస్థ పుంజుకునే సమయంలో ఫండ్ మేనేజర్లు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్స్, కన్స్యూమర్ డిస్క్రిషనరీ వంటి రంగాలలో పెట్టుబడులు పెంచుతారు. అదే మార్కెట్ నష్టాల్లో లేదా మాంద్యంలో ఉన్నప్పుడు హెల్త్‌కేర్, ఫార్మా, కన్స్యూమర్ స్టేపుల్స్ వంటి సురక్షితమైన (Defensive) రంగాల వైపు మొగ్గు చూపుతారు.

AUM: Rs.15,798 కోట్లు (ఈ కేటగిరీలో ఇదే అతిపెద్ద ఫండ్)

3 ఏళ్ల రిటర్న్స్: 18.77% CAGR

ప్రత్యేకత: ఈ ఫండ్ తన పెట్టుబడులలో 97.88% ఈక్విటీల్లోనే పెట్టింది. ఇందు...