భారతదేశం, డిసెంబర్ 29 -- గడిచిన శుక్రవారం (డిసెంబర్ 26) భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి స్పష్టమైన సంకేతాలు లేకపోవడం, ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సూచీలు వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 367 పాయింట్లు (0.43%) పతనమై 85,041 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 100 పాయింట్లు (0.38%) కోల్పోయి 26,042 వద్ద ముగిసింది.
అయినప్పటికీ, మార్కెట్ నిపుణులు ఈ వారం కొన్ని స్టాక్స్‌లో లాభాల అవకాశాలను చూస్తున్నారు. 29 డిసెంబర్ ట్రేడింగ్ సెషన్ కోసం మార్కెట్‌స్మిత్ ఇండియా సూచించిన రెండు బెస్ట్ స్టాక్స్ ఇవే:
ప్రభుత్వ రంగ దిగ్గజం సెయిల్ ప్రస్తుతం పెట్టుబడికి ఆకర్షణీయంగా కనిపిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పన పెరుగుతుండటం ఈ సంస్థకు పెద్ద ప్లస్ పాయింట్.
సొంతంగా ఇనుప గనులను కలిగి ఉండటం, ఖర్చులను తగ్గించుకోవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.