22A నిషేధిత భూముల జాబితాపై సర్కార్ సంచలన నిర్ణయం.. రిజిస్ట్రేషన్లకు క్లియరెన్స్!
భారతదేశం, సెప్టెంబర్ 25 -- తెలంగాణలో ఏళ్ల తరబడి ఆస్తిపరులను, ఇళ్ల యజమానులను వేధిస్తున్న అత్యంత క్లిష్టమైన 22ఏ నిషేధిత జాబితా సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కాలనీల్లోని ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్లను 22ఏ జాబితా నుంచి విముక్తి కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయంతో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1.41 లక్షల మంది ఆస్తిదారులకు శతాబ్దాల నాటి చిక్కుముడుల నుంచి విముక్తి లభించనుంది. ఈ నెల 16న శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వేగంగా స్పందించింది. గురువారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉన్నత స్థాయి మంత్రుల సంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.