22ఏ భూసమస్యలపై మరో కీలక నిర్ణయం - 'నాలా' పర్మిషన్ లేకున్నా రిజిస్ట్రేషన్లకు అనుమతులు..!
భారతదేశం, అక్టోబర్ 4 -- వేలాది మంది ఇళ్ల నివాస యజమానులకు ఉపశమనం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ భూముల్లో అనుమతులు తీసుకోకుండా నిర్మించిన ఇళ్ల రిజిస్ట్రేషన్లకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు సిద్ధమైంది. నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ (నాలా) రుసుము చెల్లించకుండా నిర్మించిన నివాసాలకు కూడా ఇకపై సులభంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు అధికారికంగా అనుమతులు ఇచ్చింది.
ఇన్నాళ్లూ ఈ తరహా భూములు మరియు నిర్మించిన ఇళ్లు నిషేధిత ఆస్తుల జాబితా (22ఏ)లోనే మగ్గిపోయాయి. దీనివల్ల కొనుగోలుదారులు, యజమానులు తమ ఆస్తులను విక్రయించుకోలేక, బ్యాంక్ రుణాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీకి అనుగుణంగా రెవెన్యూ శాఖ పలు చర్యలు చేపట్టింది. నాలా చిక్కుముడులకు చెక్ పెట్టేలా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.